నిరుపేద ఆడపిల్లలకు వరం కళ్యాణ లక్ష్మీ…ఎమ్మెల్యే దాసరి
సాక్షిత :* పెద్దపల్లి నియోజకవర్గం
కాల్వ శ్రీరాంపూర్ * పేదింటి ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మీ వరంగా మారిందని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.కాల్వశ్రీరాంపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో 48 మంది లబ్ధిదారులకు 48,05,568/- రూపాయల కళ్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్, జడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి,PACS ఛైర్మెన్ చదువు రామచంద్రారెడ్డి,గజవెల్లి పురుషోత్తం,మండల పార్టీ అధ్యక్షుడు గొడుగు రాజ కొమురయ్య,రైతు సమితి మండలాధ్యక్షుడు నిదనపురం దేవయ్య,AMC మాజీ ఛైర్మెన్ రామచంద్రారెడ్డి,కన్వీనర్ నరేండ్ల సదయ్య, అనుబంధ సంఘాల అధ్యక్షులు,జిల్లా వ్యవసాయ అధికారి,మండల అధికారులు, మండల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, ఉప సర్పంచ్ లు, గ్రామ శాఖ అధ్యక్షులు,బీ ఆర్ స్ ప్రజా ప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు తదితరులున్నారు.