SAKSHITHA NEWS

జూ.NTR కు మంత్రి పువ్వాడ వారి వివాహ ఆహ్వానం..

సాక్షిత : ఈనెల 20న జరగనున్న భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు మనుమడు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వసంతలక్ష్మి దంపతుల కుమారుడు నయన్ రాజ్ వివాహం సందర్భంగా ప్రముఖ నటుడు JR.NTR కి వివాహ పత్రికను అందజేసి సాదరంగా ఆహ్వానించారు.


SAKSHITHA NEWS