గుంటూరు లో జరిగిన జనసేన పార్టీ ఉమ్మడి ఉమ్మడి గుంటూరు జిల్లా బిసి, యస్.సి & యస్.టీ ఆత్మీయ సదస్సు కార్యక్రమం నిర్వంచటం జరిగింది….
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు అతిథిగా పాల్గొన్నారు….
ఈ సంధర్బంగా
ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి గుంటుపల్లి తులసీకుమారి సమక్షంలో
బాపట్ల మండలం, మరుప్రోలువారిపాలెం గ్రామానికి చెందిన కొందరు దళిత వాసులు (SC) నాదెండ్ల మనోహర్ గారికి లిఖిత పూర్వకంగా అర్జీ ఇచ్చారు…..
దలితులకు తీవ్ర అన్యాయం చేసిన స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి :-
మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు కులం చూడం, మతం చూడం & ప్రాంతం చూడం అని అంటారు…. కాని దానికి భిన్నంగా జరుగుతుంది మా బాపట్లలో మరుప్రోలువారిపాలెం గ్రామంలో జగనన్న ఇళ్ల పట్టాలు పంపకం కార్యక్రమంలో రెడ్డి (OC) సామాజిక వర్గంకు 80% ఇళ్ల పట్టాలు ఇచ్చారు…. దళిత సామాజిక వర్గంకు(SC) 20%(300 మంది) ఉంటే 6 గురికి మాత్రమే ఇచ్చి వెనక్కు తీసుకున్నారని & మా ఊరిలో 50 డ్వాక్రా గ్రూపులు ఉంటే డ్వాక్రా యానిమేటర్స్ 2 ఇద్దరిని పెట్టారు…అందులో ఒకరు BC సామాజిక వర్గం వారు & ఇంకొకరు రెడ్డి సామాజిక వర్గం వారు. రెడ్డి సామాజిక వర్గంకు చెందిన యానిమేటరు నియమిచేటప్పుడు ఎవరికీ తెలియకుండా రాజకీయంగా నియమినించారని & ప్రతి దానిలో మాకు (దళితులకు)అన్యాయం జరుగుతుందని తమ ఆవేదన వ్యక్తం చేసిన దాసరి ఏసుబాబు & సుధాకర్…….
ఉమ్మడి గుంటూరు జిల్లా బిసి, యస్.సి & యస్.టీ ఆత్మీయ సదస్సు కార్యక్రమం నిర్వంచటం జరిగింది
Related Posts
కాబోయే తెలంగాణ సీఎం భట్టినే – అసెంబ్లీలో హరీష్ రావు సంచలనం
SAKSHITHA NEWS కాబోయే తెలంగాణ సీఎం భట్టినే – అసెంబ్లీలో హరీష్ రావు సంచలనం..!! భవిష్యత్తులో భట్టినే సీఎం కానున్నారని అసెంబ్లీలో హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. బ్లాక్ షర్ట్స్ వేసుకుని.. బీఆర్ఎస్…
గణపవరం లో నివాసం ఉంటున్న
SAKSHITHA NEWS గణపవరం లో నివాసం ఉంటున్న గోపి కుమార్తె భవానీ ఆరోగ్యం బాగోలేదని చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చొరవతో విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో ఆపరేషన్ చేయించినారు. పాపని పరామర్శించి ఖర్చుల నిమిత్తం పది వేల రూపాయలు అందజేసిన చిలకలూరిపేట…