SAKSHITHA NEWS

శనివారం జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం.

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది.

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, నియోజక వర్గాల ఇంచార్జులు, వీర మహిళ సమన్వయకర్తలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, సంయుక్త కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొంటారు.


SAKSHITHA NEWS