నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం లింగంపేట లో ప్రచారం చేస్తున్న జనసేన నాయకులు
వైసీపీ ప్రజావ్యతిరేఖ పాలనకు జనసేనతోనే విముర్తి గొలుగొండ… వైసీపీ ప్రజావ్యతిరేక పాలనకు జనసేనతోనే విముర్తి అని నర్సీపట్నం జనసేన నియోజవర్గం ఇంచార్జ్ వీరసూర్యచంద్ర అన్నారు.అలాగే రానున్న ఎన్నికల్లో జనసేనకు మద్దతు ఇచ్చి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని పవన్ కళ్యాణ్ కి ఇవ్వాలని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇంచార్జ్ రాజాన వీర సూర్యచంద్ర కోరారు. మంగళవారం మండలంలో సల్లాదల ప్రసాద్ ఆధ్వర్యంలోలింగంపేట గ్రామంలో ఆయన ‘జనం కోసం జనసేన ‘ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యకర్తలతో కలసి గ్రామంలో ఇంటింటికి వెళ్లి జనసేనకు అవకాశం ఇవ్వాలని కోరారు. జనసేన పార్టీ కోసం ప్రజలకు వివరించారు . రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ముగింపు జనసేన పార్టీతోనే వస్తుందని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కుప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు. గ్రామంలో జగన్న ఇళ్ళ స్ధలాలు ఇచ్చి రద్దు చేశారని, డ్రైనేజీ ఇతర సమస్యలు ప్రజలు వివరించారు.ఆరిలోవ తారురోడ్డు మరమ్మత్తు గురై ప్రాణాలు కోల్పోతుంటే ఎవరు పట్టికోక పోతే జనసేన ఆమరనిరాహాదీక్షతోనే రోడ్డు పనులు ప్రభుత్వం చేపడుతుంది అయితే వైసీపీ గొప్పగా చెప్పుకోవటం విడ్డూరంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గండెం దొరబాబు, మండల పార్టీ సీనియర్ నాయకులు రేగుబళ్ళ శివ, నర్సీపట్నం మండల పార్టీ నాయకులు అద్దేపల్లి గణేష్, సలాదుల ప్రసాద్, వాసం వెంకటేష్, చిరంజీవి, నారాయణరావు,వాసం వెంకటేష్,గోపీ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం లింగంపేట లో ప్రచారం చేస్తున్న జనసేన నాయకులు
Related Posts
బొమ్మూరు పాలిటెక్నిక్ కాలేజీ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల
SAKSHITHA NEWS బొమ్మూరు పాలిటెక్నిక్ కాలేజీ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల రాజమండ్రి బొమ్మూరు పాలిటెక్నిక్ కాలేజీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ 2024 -25 కార్యక్రమానికి కాలేజీ వారి ఆహ్వానం…
జనసేన యువ నాయకులు
SAKSHITHA NEWS జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ తేజ కి కృతజ్ఞతలు తెలియచేసిన లైట్ మోటార్ వెహికల్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ చిలకలూరిపేట లోని విజయ బ్యాంక్ ఎదుగాలైట్ మోటార్ వెహికల్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ సాయి…