SAKSHITHA NEWS

జగ్గయ్యపేట పట్టణం, మున్సిపల్ కార్యాలయం నందు నూతన హంగులతో ఏర్పాటుచేసిన మెయిన్ కార్యాలయాన్ని మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర రావు తో రాష్ట్ర ప్రభుత్వవిప్, శాసనసభ్యులు సామినేని ఉదయభాను , వారి తనయులు నియోజకవర్గ యువనాయకులు సామినేని వెంకట కృష్ణ ప్రసాద్ బాబు ప్రారంభించారు


SAKSHITHA NEWS