జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారం చౌరస్తా , జగద్గిరిగుట్ట అవుట్ పోస్ట్ చౌరస్తా , కేఎల్ బార్ చౌరస్తాలలో నిత్యం వాహనదారులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన జగద్గిరిగుట్ట సీఐ క్రాంతి కుమార్ ట్రాఫిక్ సమస్య నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులతో మేము సైతం అంటూ ఉదయం , సాయంత్రం వేళల్లో ఆయా చౌరస్తా లలో పోలీసులను పెట్టి ట్రాఫిక్ నియంత్రణకు కృషి చేస్తున్నారు… దింతో గత రెండు రోజులుగా పలు చౌరస్తా లో ఉదయం, సాయంత్రం వేళలో ట్రాఫిక్ సమస్య తగ్గింది…గత రెండు రోజులుగా ట్రాఫిక్ క్లియర్ లో పోలీసులు ఉండడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ట్రాఫిక్ నియంత్రణలో జగద్గిరిగుట్ట పోలీసులు…
Related Posts
అరెస్ట్ లకి భయపడేది లేదు, ప్రజా సమస్యల మీద పోరాటం ఆగదు
SAKSHITHA NEWS అరెస్ట్ లకి భయపడేది లేదు, ప్రజా సమస్యల మీద పోరాటం ఆగదు: మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తాండూరు గిరిజన బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరిగి 15 మంది ఆసుపత్రి పాలైన ఘటనకి సంభందించి విద్యార్థులని…
34,500/- నగదు అందజేత..
SAKSHITHA NEWS 34,500/- నగదు అందజేత..సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-బుగ్గారం : మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన బిజెపి మండల ప్రధాన కార్యదర్శి సోషల్ మీడియా ధర్మపురి నియోజకవర్గ కో-కన్వీనర్ పంచిత లక్ష్మణ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా బిజెపి నాయకులు కార్యకర్తలు…