మహాత్ములా, వీరయోధులవిగ్రహాలు పెట్టడం మాత్రమే కాదు

Spread the love

మహాత్ములా, వీరయోధుల
విగ్రహాలు పెట్టడం మాత్రమే కాదు,వారి ఆశయ సాధన కొరకు, అహర్నిశలు, పోరాటం చేయటమే నిజమైన నివాళులు అర్పించటం అవుతుంది.


సాక్షిత వికారాబాద్ జిల్లా తాండూర్ : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి చాలా భ్రహ్మాండ ముగా ప్రభుత్వం అధికారికంగా మరియు ప్రతి పక్ష పార్టీలు కాంగ్రెస్,బీజేపీ,టీడీపీ. BSP. సిపిఐ, సిపిఎం,వివిధ ప్రజా సంఘాలు, ముఖ్యంగా గౌడ సంఘాలు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రo మొత్తం 373 సంవత్సరాల క్రితం మొగులూలను,ఎదిరించి 12000 వేల మంది భహుజనుల సైన్యం తయారు చేసినాడు. గోల్ కొండ కోట జాయించిన వీరుడు,కళ్ళు గీసే కత్తిని ఖడ్గముగా మార్చిన మహాయోధుడు, ఢిల్లీ పాలకులను సహితం వణికించినాడు కదా,నేడు బహుజనులైన బీసీ, SC, ST,మైనార్టీలు,కేవలం 4%,2%,1%,.0% ఉన్నవారు రెడ్డిలు, వెలమలు కమ్మలు,రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటూ,వారి పార్టీలలో కార్యకర్తలు గా బహుజనులు వాళ్ళ మోసాలు తెలుసుకో కుండా 76 సంవత్సరాల స్వాతంత్ర్యం లో ఇంకా మాడుగులొత్తు తున్నారు కదా.

కానీ మహానుభాహులైన మహాత్మ జోతి రావుపూలే, సావిత్రి భాయిపూలే,ఛత్రపతి శివాజీ మహారాజ్, సావు మహారాజ్,వివేకానంద స్వామి,నారాయణ గురు, పెరియార్ రామ స్వామి,శుభాష్ చంద్ర భోస్, భగత్ సింగ్, అల్లూరి సీత రామ రాజ్, జాన్సీ లక్ష్మి భాయి,తెలంగాణ జయ శంకర్ సార్, మొదలగు వారి విగ్రహాలు పెట్టడం బాగానే ఉన్నది,వారి జయంతులు వర్ధంతులు ఒక పండుగ వాతావరణం లొ వారి వారి ఫోటొలు పెట్టడం, పూల దండలు వేయడం పేపర్లలో, టీవీ చానలలో, వాట్సాప్, యూట్యూబ్ లలో రావడం తోనే సరిపెట్టు కుంటు, అవే బహుజనులను మోసం చేసే పార్టలలొ వుంటూ బీసీ,SC,ST


క్రింది క్యాడర్ నాయకులుగా,రాజకీయ చైతన్యం కొంత ఉన్న పూర్టీ చైతన్యం లేక,నేను నాకుటుంభం భాగుంటే చాలు అనుకుంటు న్నారు.బహుజనుల భాధలను ఏపార్టీలు పట్టించు కోవడం లేదు కదా, ఆ విగ్రహాలలో ఉన్న మహాత్ముల ఆత్మ క్షోభిస్తుంది.అందుకే వారిని స్మరించు కోవాడం మంచిదే కానీ,అలాగే ముఖ్యంగా వారి ఆశయాలు అంటేనే బహుజనుల రాజ్యాధి కారం కావలి, రావాలి అదే నిజమైన నివాళులు అని పలువురు మేధావులు, ప్రజాస్వామ్య వాదులు అంటున్నారు కోరుకుంటున్నారు.

Related Posts

You cannot copy content of this page