నిప్పులాంటి చంద్రబాబు కు అవినీతి మరక వేయటం తగదు

Spread the love

4వ రోజు రిలే నిరాహార దీక్ష

అక్రమ అరెస్ట్ తో నిప్పులాంటి చంద్రబాబు కు అవినీతి మరక వేయటం తగదు

వేగేశన నరేంద్ర వర్మ
బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్

శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నారా చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసన గా జాతీయ తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు వేగేశన నరేంద్ర వర్మ ఆదేశాలతో పిట్టలవానిపాలెం మండల ఆద్వర్యం లో బాబు కి తోడుగా ఒక నియంత పై పోరాటం మేము సైతం రిలే నిరాహార దీక్ష లో పాల్గొన్నారు

ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ..

మచ్చలేని నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తిని జైలు కు పంపి పైశాచిక ఆనందం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పొందుతున్నాడు

అక్రమ అరెస్ట్ చేసి నిప్పులాంటి చంద్రబాబు కు అవినీతి మరక వేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది

ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు బనాయించి అధికారంను అడ్డుపెట్టుకొని రాష్ట్రము లో అరాచకం సృష్టిస్తున్నాడు

వైసీపీ ప్రభుత్వం అధికారం చెప్పటినాటి నుండి రాష్ట్రము లో పేదల కడుపు కొడతం, భవనాలు కూల్చటం తప్ప అభివృద్ధి అనేదే లేదు

ప్రజలు అంత గమనిస్తున్నారు రాబోయే ఎన్నికలో తెలుగుదేశంపార్టీ జనసేన పార్టీ కలయికతో వైసిపి చిత్తుచిత్తు ఓడిపోవడం ఖాయం అన్నారు

ఈ కార్యక్రమములో తెలుగుదేశం పార్టీ నాయకులు కనుమూరి సాంబమూర్తి రాజు, అఫ్జల్, రజాక్, మహమ్మద్ ఖాసిం, మీరాసాహెబ్, నిజాం,మంతెన లక్ష్మీపతి రాజు,మంతెన సూర్యనారాయణ రాజు, బెల్లంకొండ దేవదానం, ఈఊరి కృష్ణమూర్తి, కర్రి రఘురామయ్య, మన్నెం శంకర్, బలగాని రమేష్,బడుగు వేణుబాబు,వెంకటేశ్వరరాజు, వెంకట్రావు, లక్ష్మయ్య, వెంకటరామయ్య, సుల్తాన్, శ్రీను, నాంచారయ్య, దుర్గ రాజేష్, శివయ్య, అహ్మద్ ,గుడారంకయ్య, వెంకట శివయ్య, వెంకటనారాయణ, ఆసిఫ్, ప్రసాద్, అలీ, అశోక్, వెంకటేశ్వరరావు, అంజయ్య, రాజేంద్ర, పనింద్ర, బాబావలి, శివయ్య, అజయ్ చౌదరి, కమ్మ కాలేశా, శివరాం, ప్రసాద్, చంద్రబాబు, ప్రసాద్, ఎమ్మెస్ రాజు, జగదీష్, శ్రీను, భాస్కర్, హరికృష్ణ, వెంకటేశ్వరరావు, ఆనందమోహన్, దీన బాబు, శ్రీధర్, సురేష్, నత్తల ప్రసాద్, వెంకటపతి రాజు, శివయ్య, పాలు రాజు, పంద్రాబోయిన గోపి, సలీం, నవీన్, సుబ్బరాజు, గంగయ్య శ్రీనివాసరాజు, అక్కల సాంబ రెడ్డి, నరసయ్య, పీటర్ పాల్, బర్మా బిట్లు,హేమంత్ రెడ్డి, వెంకటేశ్వర్లు, నాగరాజు, సుబ్రహ్మణ్యం, లంక బ్రహ్మ రెడ్డి, కృష్ణారెడ్డి, పోలియో కృష్ణమోహన్, నందు శరత్ కుమార్, వెంకటేశ్వర్లు, నంబూరి నాగేష్, గంగయ్య, సూర్యనారాయణ, కోటయ్య, కత్తిపోతు రాజు, కోనేటి వెంకటేశ్వర్లు, సుబ్బారావు, పాపిడి సాంబయ్య, నల్లిపోయిన భిక్షాలు, కంచర్ల రాంబాబు, దాసి రమేష్,అఫ్జలి, మణికంఠ, సుబ్బారెడ్డి, ఎండి అఫ్జల్, శ్రీను, రవి, సుబ్బారెడ్డి, మస్తాన్ రెడ్డి, అన్నం కృష్ణారెడ్డి, సురేష్,శివయ్య, విజయేందర్ రావు, నాయుడు, శామ్యూల్, రావూరి శ్రీను, మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page