భారతదేశ వాటికన్ రాయబారి
ఆర్చ్ బిషప్ లియోపోల్డో జిరెల్లి ఏలూరు పర్యటన సందర్భంగా ఏలూరు పీఠాధిపతి బిషప్ జయరావ్ ఏలూరులోని బిషప్ హౌస్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం లో పాల్గొన్న ఏలూరు నగర పాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు . ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ
రాష్ట్రంలో అభివృద్ధి,సుభిక్షమైన పరిపాలన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారన్నారు.మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని ఏలూరు నగరాన్ని మరింత అభివృద్ధి చేశారని.మేయర్ నూర్జహాన్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు,ఏలూరు శాసనసభ్యులు మరియు ఏలూరు నగర పాలక సంస్థ పాలకవర్గం,నగర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రార్థన చేయాలని ఆర్చ్ బిషప్ లియోపోల్డో జిరెల్లి ని మేయర్ షేక్ నూర్జహన్ పెదబాబు కోరారు.
భారతదేశ వాటికన్ రాయబారి
Related Posts
టొయోటాను ఆదరించాలి.
SAKSHITHA NEWS టొయోటాను ఆదరించాలి.పెద్దపాడులో మోడి టొయోటా గ్రామీణ మహోత్సవంప్రారంభించిన ఎమ్మెల్యే గొండు శంకర్శ్రీకాకుళంటొయోటా కార్లు అన్ని వర్గాల ప్రజలకు తక్కువ ధరకు అందిస్తూ నాణ్యతలో మంచి ప్రమాణాలు పాటిస్తున్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. మండలంలోని పెద్దపాడులోని రామిగెడ్డ…
విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు
SAKSHITHA NEWS విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబుఆంధ్రప్రదేశ్ : స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ…