లక్ష్మింపల్లె గ్రామ దేవరలో ధర్మవరం సుబ్బారెడ్డి టిడిపి ఇన్చార్జ్

Spread the love

లక్ష్మింపల్లె గ్రామ దేవరలో ధర్మవరం సుబ్బారెడ్డి టిడిపి ఇన్చార్జ్

సాక్షిత నంద్యాల జిల్లా డోన్

డోన్ మండలం,లక్ష్మింపల్లె గ్రామంలో మారెమ్మ తల్లి దేవరకు. హాజరైన డోన్ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి
ఈ కార్యక్రమంలో డోన్ మండలం టిడిపి అధ్యక్షులు సలీంద్ర శ్రీనివాసులు యాదవ్, నంద్యాల జిల్లా బీసీ సెల్ నాయకులు మల్లెంపల్లె జయ్యన్న యాదవ్ డోన్ మండలం టిడిపి ప్రధాన కార్యదర్శి ఎల్ఐసి శ్రీరాములు, ఉంగరాన్నిగుండ్ల మద్యయ్య,రంగనాయకులు రామకృష్ణ, జనార్దన్, కృష్ణా, వీరాంజనేయులు, రసూల్,సోమన్న, రమణ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page