సాక్షిత : భారత స్వాతంత్య్ర 75 వ వజ్రోత్సవాల్లో భాగంగా అబిడ్స్ లో జరిగిన సామూహిక జాతీయ గీతాలాపనలో సీఎం కేసీఆర్ తో కలిసి పాల్గొన్న మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు . ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రావుల శేషగిరి, జగన్, మంత్రి సత్యనారాయణ, దుండిగల్ మున్సిపల్ వైస్ చైర్మన్ పద్మారావు, మాజీ కార్పొరేటర్ జి. సురేష్ రెడ్డి, దుండిగల్ కౌన్సిలర్ భరత్, తెరాస యువజన విభాగం నియోజకవర్గం అధ్యక్షులు దూదిమెట్ల సోమేశ్ యాదవ్, గాజులరామారం డివిజన్ పార్టీ అధ్యక్షులు విజయ్ రామ్ రెడ్డి, సీనియర్ నాయకులు మహ్మద్ రఫీ, పోలీస్ గోవింద్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, సింగారం మల్లేష్, సాయికిరణ్, హఫీజ్, ప్రభాకర్ గుప్త, టాక్ లక్ష్మణ్, కిరణ్ చారీ, సుంకరి శివ, చింత కృష్ణ, సునిల్, విజయ్, తెరాస శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.
భారత స్వాతంత్య్ర 75 వ వజ్రోత్సవాల్లో భాగంగా అబిడ్స్ లో జరిగిన సామూహిక జాతీయ గీతాలాపన
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రామ్ నగర్, HMT హిల్స్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రామ్ నగర్, HMT హిల్స్, సమత నగర్ కాలనీలలో రూ.61.50 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి…
మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
SAKSHITHA NEWS మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ నేడు మున్సిపల్ చైర్మన్ G చిన్న దేవన్న తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలన జోగులాంబ గద్వాల జిల్లా…