ఇండోర్ షటిల్ కోర్టు ప్రారంభం

Spread the love

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం

ఇండోర్ షటిల్ కోర్టు ప్రారంభం
………………………….
మండల కేంద్రము లో నూతనంగా నిర్మించిన BTR చౌదరి ఇండోర్ షటిల్ కోర్టు ను ఎస్సై గంగుల వెంకట సైదులు, మాజీ సైనికాధికారి జిఎమ్.కొండయ్య శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఎస్సై మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారులు క్రీడలలో నైపుణ్యం పెంచుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈకార్యక్రమంలో కోర్టు సభ్యులు లక్ష్మణ్, నాసరవలి, బీవీ.నరసింహారావు, భూషణం, సత్యనారాయణ, రఘురాం, కోటినాగులు, సురేంద్ర, సాయి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page