వాసవి క్లబ్ మణికంఠ గుంటూరు మహిళా శక్తి గుంటూరు సభ్యుల ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోని శ్రీ జలగం రామారావు మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ నందు మరియు అర్.అగ్రహారం లోని కావటి శంకరరావు మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన చదువుల తల్లి శ్రీ సరస్వతి దేవి అమ్మ వారి విగ్రహాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభిస్తున్న గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు గారు, MLA మహమ్మద్ ముస్తఫా గారు.ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ మహిళా నాయకురాలు షేక్ నూరి ఫాతిమా,వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పోతురాజు సమత,వేముల జ్యోతి పద్మజ,నిమ్మల వెంకటరమణ,గేదెల నాగరంగమణి రమేష్,వాసవి క్లబ్ మణికంఠ గుంటూరు మహిళా శక్తి గుంటూరు సభ్యులు పొట్టి భవజ్ఞ శ్రీ,గోనుగుంట్ల జయంత్ కుమార్, గిరిజ శాంతా ప్రసాద్,బొలిశెట్టి వెంకటేశ్వరరావు,జుజ్జురి శ్రీనివాసరావు,మాజేటి మణికంఠ ప్రసన్న,మాజేటి స్వాతి,పారేపల్లి శ్రీనివాసరావు,పారేపల్లి మంజుల,పొలిశెట్టి నాగరాజు పొలిశెట్టి దుర్గాభవాని,ఇతర సభ్యులు,పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.Dt:2-04-2023
శ్రీ సరస్వతి దేవి అమ్మ వారి విగ్రహాల ప్రారంభోత్సవ కార్యక్రమం
Related Posts
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు
SAKSHITHA NEWS రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు సీఎం చంద్రబాబుతో కలిసి.. సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము క్రీస్తు మార్గాలను అనుసరిస్తూ.. ప్రజల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు: ఎమ్మెల్యే…
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని రాష్ట్ర జల వనరుల
SAKSHITHA NEWS రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి రామానాయుడును అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో నియోజకవర్గ…