In the Hanuman Junction Kunta, the thief’s notes are stirring
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని హనుమాన్ జంక్షన్ కుంటలో దొంగ నోట్లు కలకలం. ఓ కిరాణా దుకాణం లో అత్యవసర డబ్బులు ఇస్తా ఫోన్ పే చేయండి అన్నారు.
కిరాణా షాప్ యజమాని నగదును చూసి అనుమానం రావడం తో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. రు 40 వేలు రూపాయలు వారి వద్ద నుండి స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నట్టు సమాచారం .