ప్రకాశం జిల్లా దర్శిలో కిలో చికెన్ 90 రూపాయలు ఎగబడిన జనం

Spread the love

ప్రకాశం జిల్లా దర్శిలో కిలో చికెన్ 90 రూపాయలు ఎగబడిన జనం

దర్శి పట్టణం లోని ఓ చికెన్ సెంటర్ నిర్వాహకుడు అమాంతంగా తగ్గించిన మాంసం ధరలు..
ప్రస్తుతం కేజీ బాయిలర్
కోడి చికెన్ 200 రూపాయలకు పైకి ఉండగా ఒక షాప్ వాడు ఈరోజు కేజీ 90 రూపాయలు అని బోర్డు పెట్టడంతో పరిసర ప్రాంతాల నుంచి ఎగబడ్డ మాంసం ప్రియులు…

కస్టమర్లను ఆకర్షించేందుకు
ఇలా చేసినట్లు చెప్పిన షాప్ యజమాని…

ఈ మధ్య కాలంలో చికెన్ ఇంత తక్కువ ధర పలికిన సందర్భాలు లేవని కొనుగోలుదారులు గుసగుసలు…

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page