SAKSHITHA NEWS

మన ఊరు మన బడిలో ఎంపికైన పాఠశాలల్లో పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చెయ్యాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *
సాక్షిత : *వికారాబాద్ ఎమ్మెల్యే *డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మన ఊరు మన బడి పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

▪️ మన ఊరు మన బడిలో ఎంపికైన పాఠశాలల్లో త్వరగా టెండర్ లు పూర్తి చేయాలన్నారు.

▪️ ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి, పాఠశాలల సుందరీకరణ చేయాలన్నారు.

▪️ఎంపికైన ప్రతి పాఠశాల మరమ్మత్తుల నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో వికారాబాద్ నియోజకవర్గ DE లు, AE లు, మరియు MEO లు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS