జూలూరుపాడు మండలంలో మాజీ ఎమ్మెల్యే విస్తృత పర్యటన

జూలూరుపాడు మండలంలో మాజీ ఎమ్మెల్యే విస్తృత పర్యటన

SAKSHITHA NEWS

జూలూరుపాడు మండలంలో మాజీ ఎమ్మెల్యే విస్తృత పర్యటన… జూలూరుపాడు మండలం గంగారం తండా గ్రామానికి చెందిన శివ కుమారి కుమార్తె సౌజన్య వెడ్స్ నరేందర్ ఆర్కే ఫంక్షన్ హాల్లో వివాహానికి హాజరైన వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్లాల్ ముఖ్యఅతిథిగా విచ్చేసి దంపతులను ఆశీర్వదించినారు. అదేవిధంగా కాకర్ల గ్రామానికి చెందిన మేడి చక్రధర్ కుమారుడి వివాహానికి హాజరైనారు అదేవిధంగా అనారోగ్య కారణం తో బాధపడుతున్న ఉదారి శ్రీను కుటుంబాన్ని పరామర్శించినారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు టిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు చావా వెంకట్ రామారావు దుద్దుకూరి నాగేశ్వరరావు మూడు చిట్టిబాబు గుమ్మడి మహేష్ అన్నపరెడ్డి పల్లి నాగేంద్రబాబు సుందర్ చందర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS