ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారి జయంతి నీ పురస్కరించుకుని

Spread the love

In honor of the birth anniversary of Lord Sri Suryanarayana Swami

ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారి జయంతి నీ పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారు దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఉషా,పద్మినీ ఛాయా సమేత స్వామివారికి క్షీ రాభిషేకం, స్వామివారి నిజరూప దర్శనం,భక్తులకు కనువిందు చేశాయి.వేద పండితుల వేద మంత్రాలు నడుమ మంగళా వాయిద్యాలు తో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.స్వామివారిని దర్శించేందుకు పెద్ద ఎత్తున భక్తులు బారికేడ్లలో బారులు తీరారు. స్వామివారు నిజరూపం దర్శించు కునేందుకు పలువులు ప్రముఖులు రాజకీయ నాయకులు అరసవల్లి చేరుకున్నారు.అంతకు ముందు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలుతో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

బైట్: దేవాదాయశాఖ మంత్రి

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page