ఎర్రగొండపాలెం నియోజకవర్గ స్థాయిలో 52 జీవో అసెంబ్లీలో

Spread the love

ఎర్రగొండపాలెం నియోజకవర్గ స్థాయిలో 52 జీవో అసెంబ్లీలో తీర్మానాన్ని బోయ వాల్మీకి మరియు ఇతర కులాలను ST జాబితాలో చేరుస్తూ ఇచ్చిన జీవోని వెంటనే తిరస్కరించాలని.

ఎర్రగొండపాలెం నియోజకవర్గం లో ర్యాలీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ST కులానికి చెందిన లంబాడి, చెంచు, ఎరుకల, యానాది, అందరూ ఏకమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page