మొయినాబాద్ : మొయినాబాద్ మండల పరిధి లో సురంగల్ గ్రామానికి చెందిన లాయర్ మహేష్ గౌడ్ తన అవసర నిమిత్తం 19/08/2024 నాడు16:46 నిమిషాలకు అపోలో ఫార్మసీ కి మందుల విషయంలో వెళ్లి ముందర కారును పార్కు చేయడం జరిగింది. అతను తిరిగి వచ్చేసరికి ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి TG07E2886 నెంబర్ గల కార్ ను పార్కింగ్ ఏరియాలో ఉన్న కూడా చలాన్ వేయడం జరిగింది. అతను మాట్లాడుతూ అపోలో ఫార్మసీ ముందు నో పార్కింగ్ అని బోర్డు లేదు కాబట్టి పార్కింగ్ ఏరియా అని నేను అక్కడ కార్ పార్కింగ్ చేశాను. ట్రాఫిక్ పోలీసులు ఈ విధంగా చలానాలు వేసుకుంటూ వెళితే సామాన్య జనాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కావున ట్రాఫిక్ పోలీసు వారు దీనిని గమనించి మా యొక్క చలానాను తొలగించగలరని కోరుకుంటున్నాను
ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహంపార్కింగ్ స్థలంలో కార్ పెడితే చలాన్ వేయడం.
Related Posts
అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా శంకర్పల్లి వాసి
SAKSHITHA NEWS అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా శంకర్పల్లి వాసి. శంకర్పల్లి :నవంబర్ 11:తెలంగాణ గవర్నమెంట్ టీ జి పి ఎస్ సి నిర్వహించిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరీక్షలో ఎంపిక కాబడి,ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
కన్న కూతురు అంత్య క్రియలకు నోచుకోని “పోగుల రాజేశం”
SAKSHITHA NEWS కన్న కూతురు అంత్య క్రియలకు నోచుకోని “పోగుల రాజేశం” జగ్దల్ పూర్ జైల్ నిర్బంధంలో తండ్రి – మంగళ వారం జరుగనున్న లత అంత్య క్రియలు జగిత్యాల జిల్లా / సారంగాపూర్ : గత శుక్ర వారం వరకట్న…