SAKSHITHA NEWS

Huge earthquake in Turkey.. Buildings collapsed like bricks.

టర్కీలో భారీ భూకంపం.. పేకమేడల్లా కూలిన భవనాలు..

ఇస్తాంబుల్‌ (టర్కీ) : టర్కీ దేశాన్ని భారీ భూకంపం కుదిపేసింది. భారత కాలమానం ప్రకారం.. వేకువజామున రిక్టర్‌ స్కేల్‌పై దాని తీవ్రత 7.8గా నమోదైంది..

ఈ భూకంప తీవ్రతకు కొన్ని భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. చాలామంది చనిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయ చర్యలు ముమ్మరమయ్యాయి. మఅతులు, క్షతగాత్రులపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.


SAKSHITHA NEWS