సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్
గత అక్టోబర్ 5 నెలలో రెవెన్యూ అధికారి రజినీకాంత్ తమ సిబ్బందితో కలిసి గాజులరామరం లో సర్వే నెంబర్ 12 లో ఇది ప్రభుత్వ భూమి అని హద్దులు పాతితే దాన్ని తొలగించి ఇప్పుడు సర్వే నెంబర్ 445 అని ఏకంగా ఒక డబ్బాను వేసి అంత బహిరంగంగా రాసి పెట్టడం,దాన్ని రెవిన్యూ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. అధికారులు ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే అన్ని సర్వే నంబర్లు మార్చి అధికారుల తప్పుగా చిత్రీకరించి మొత్తం ప్రభుత్వ భూమినే ఆక్రమిస్తారని వెంటనే వాటిని కూల్చివేసి స్థలంను స్వాధీన పర్చుకోవాలని డిమాండ్ చేశారు.
సర్వే నెంబర్ 12 ఇప్పుడు సర్వే నెంబర్ 445 ఎలా అయ్యింది.
Related Posts
ప్రభుత్వ వసతిగృహ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలు
SAKSHITHA NEWS ప్రభుత్వ వసతిగృహ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, వివిధ సంక్షేమ విభాగాల సెక్రటరీలు. దీపావళి కానుకగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలు,…
హైదరాబాద్‌ను అమరావతి దాటేస్తుందా? అంటే… కేటీఆర్ సమాధానం ఇదే
SAKSHITHA NEWS హైదరాబాద్‌ను అమరావతి దాటేస్తుందా? అంటే… కేటీఆర్ సమాధానం ఇదే చంద్రబాబు సాధించాలనే తపన ఉన్న నాయకుడన్న కేటీఆర్ హైదరాబాద్ సొంతంగా అభివృద్ధి చెందిందన్న కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలియదని వ్యాఖ్య తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను అమరావతి…