SAKSHITHA NEWS

Homeless poor should be identified and given double bedrooms

తెలంగాణ BRS ప్రభుత్వం ఇల్లు లేని పేదలకు గుర్తించి డబుల్ బెదురూమ్ లు ఇవ్వాలి. అలాగే ఇంటి స్థలం ఉండి నిర్మాణంనకు 5లక్షలు ఇవ్వాలనే డిమాండ్ తో ఈ నెల 23నాడు MRO కార్యాలయం ముందు సిపిఎం మహా ధర్నా

వికారాబాద్ జిల్లా తాండూర్ : తాండూర్ పట్టణం విలేకరుల సమావేశం లో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే. శ్రీనివాస్ మాట్లాడుతు,ఇల్లు లేని అర్హులైన నిరుపేదలను గుర్తించి తెలంగాణ BRS ప్రభుత్వం డబుల్ బెదురూమ్ ఇవ్వాలన్నారు. అలాగే ఇంటి స్థలం ఉండి ఇల్లు నిర్మాణానికి 3లక్షలు ఇస్తామంటుంది ప్రభుత్వం, అవి ఎట్లా ఎక్కడ సరిపోవన్నారు.

నేటి ధరలప్రకారం కనీసం 5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. తెలంగాణ రేషన్ కార్డు దారులకు 6 కిలోలకు బదులు 1కిలో తగ్గించి 5 కిలోలు బియ్యం ఇవ్వటం పేదల పైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలకు ఎంతో ప్రేమ ఉందొ తెలుస్తుందని,విమర్శలు చేశారు. అలాగే బీజేపీ కేంద్రంలో ఎన్నికల వేల సంవత్సరాలనికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చదువుకున్న యువకులను సహితం ఇవ్వకుండ మోసం చేసిందన్నారు .

అంతే కాదు ప్రభుత్వం రంగ సమస్తలను ప్రయివేటీకరణ చేస్తూ, అతి కారు చౌకగా పెట్టుభడి కార్పొరేట్లకు అమ్ముకుంటున్నది, కార్మికుల చట్టాలను మార్చాతూ యాజమానులకు భానిసలుగా పనిచేసే విధంగా చట్టాలు చేయడం సహించారానిదని, ఇది దూర్మార్గమైన ధన్నారు. దేశం లో బీజేపీ మత రాజకీయలు చేస్తూ యువకులను తప్పుదోవా పట్టిస్తుందని ఆవేదన చెందారు.

అoదుకొ రకు ఈ నెల 23 రోజున తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో మహా ధర్నా ఉంటుంది, కనుక కర్షకులు, కార్మికులు, యు వకులు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలను ఎండకట్టుటకు ధర్నా లో పాల్గొని జయప్రదం చేయాలనీ కోరిన్నారు.


SAKSHITHA NEWS