ముఖ్య నాయకులతో హోంమంత్రి తానేటి వనిత సమీక్ష

Spread the love

ఈ నెల 24న కొవ్వూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యం లో స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో హోంమంత్రి తానేటి వనిత సమీక్ష

హోం మంత్రి వారి క్యాంపు కార్యాలయంలో గ్రామాల వారీగా సమీక్ష నిర్వహిస్తున్న హోంమంత్రి తానేటి వనిత

) కొవ్వూరు రూరల్, తాళ్లపూడి మండలాల నాయకులతో సమీక్ష

‘జగనన్న విద్యా దీవెన’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొవ్వూరు నియోజకవర్గంలో పాల్గొంటారు : హోంమంత్రి తానేటి వనిత

ముఖ్యమంత్రి పర్యటన, రోడ్ షో, సభ ఏర్పాట్లపై స్థానిక ప్రజా ప్రతినిధులకు, ముఖ్య నాయకులకు హోంమంత్రి తానేటి వనిత సూచనలు

ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేలా హోంమంత్రి తానేటి వనిత దిశా నిర్దేశం..

Related Posts

You cannot copy content of this page