SAKSHITHA NEWS

బక్కిరెడ్డి సంస్మరణనభలో మాట్లాడుతున్న భాగం హేమంతరావు
ఆదర్శ కమ్యునిస్టు బక్కిరెడ్డి
సీపీఐ రాష్ట్ర నమితి సభ్యులు భాగం హేమంతరావు

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

బ్రతికినంతకాలం ఎత్తిన ఎర్రజెండాచేతపట్టిన అవులూరి బక్కిరెడ్డి ఆదర్శ కమ్యునిస్టు గా బ్రతికాడని సీపీఐ జాతీయ నమితి నభ్యులుభాగం హేమంతరావు అన్నారు. కోమట్లగూడెం గ్రామానికి చెందిన సీపీఐ సీనియర్ నాయకులు అవులూరి బక్కిరెడ్డి సంస్మరణ సభ శాఖ కార్యాదర్శి వేముల జానకిరామయ్య అధ్యక్షతన జరిగింది. ఈ నభలో భాగం హేమంతరావు మాట్లాడుతూ కోమట్లగూడెం ఆభివృద్ధిలో బక్కిరెడ్డి పాత్ర ఎనలేనిడన్నారు. నిత్యం ప్రజానమన్యలేఎజెండాగా పనిచేసేవాడన్నారు. పార్టీ కార్యకర్తలు వరైనా ఇబ్బందుల్లో ఉంటే వారిని వెంటబెట్టుకుని నాయకుల వద్దకు తీసుకువచ్చి వారి సమస్యలు పరిష్కరించేవాడన్నారు. బ్రతికినంతకాలం ఎర్రజెండాని ఎత్తుకొని పార్టీ అభివృద్ధి కోసం ఎంతగానో కృషిచేశాడన్నారు. ఈ ప్రాంతంలో కమునిస్టు ఉద్యమం బలపడటానికి బక్కిరెడ్డి పాత్ర ఎనలేనిడన్నారు.

మాజీ సర్పంచ్ వేమిరెడ్డి వెంకటేశ్వరరెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉంటూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి చురుగ్గా తీసుకెళ్ళేవాడన్నారు. పార్టీ గ్రామశాఖ కార్యదర్శిగా, మండల కార్యవర్లనభ్యులుగా పార్టీ ఎదుగుదలకు చేసిన కృషి మరువలేనిదన్నారు. బక్కిరెడ్డి కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. అంతకు ముందు బక్కిరెడ్డి స్మారక నూపాన్ని జిల్లా కార్యదర్శి పోటు ప్రసాట్తో కలిసి ఆవిష్కరించారు.

ఈకార్యక్రమంలో పార్టీ రాష్ట్రనమితినభ్యులు జుమ్ముల జితేందర్ రెడ్డి,కొండపర్తి గోవిందరావు, తోటరామాంజనేయులు, ఏూరి రవీంద్రబాబు, మండల కార్యదర్శి పావులూరి మల్లిఖార్జునరావు జిల్లానమితి నభ్యులు పగిడిపల్లి ఏను, కూచిపుడి రవి, మండల సహాయ కార్యదర్శులు దూసరి గోపాలరావు, జబ్బూరి మహేష్, నాయకులు వేముల జానకిరామయ్య, అవులూరి రామిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు అంబటి వెంకటేశ్వర్లు, మడుపల్లి భాన్కర్, కన్నెబోయిన గోపి, కూరపాటి కిషోర్,బండెల నాగార్జున, లక్కిరెడ్డి బాబుల్ రెడ్డి, సీపీఐ మండల నాయకులు పండి నాగేశ్వరరావు, పండి పుల్లయ్య చాట్ల మురార్జీ, రామిరెడ్డి షేక్ ఫుల్లా సాహెబ్, షేక్ సైదులు, వేమిరెడ్డి సీతారామిరెడ్డి, పది మల వెంకటనర్సయ్య బారాన నాయకులు చాట్ల నురేష్,చాట్ల భగవాన్ ప్రజానాట్యమండలి సభ్యులు కన్నెబోయిన అంజయ్య తదితరులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS