తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ నగర పరిధిలో పడుతున్న వర్షాలను దృష్టిలో వుంచుకొని 0877-2256766 హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఓక ప్రకటనలో తెలిపారు. 29-11-2023 నుండి 3-12-2023 వరకు రాబోవు భారీ వర్షములు కారణంగా తిరుపతి నగరపాలక సంస్థ ముందస్తు చర్యల్లో భాగంగా కార్యాలయము నందు ఏర్పాటు చేయబడిన కంట్రోల్ రూమ్ నందు 24 గంటలూ లాండ్ లైన్ (0877-2256766) ద్వారా ఫిర్యాదులను స్వీకరించి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయుటకు హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందని కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు.
వర్షాల సహాయం కోసం హెల్ప్ లైన్ – కమిషనర్ హరిత ఐఏఎస్
Related Posts
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యం
SAKSHITHA NEWS రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్మెంట్ మంత్రి పొంగూరు నారాయణ తో కలిసి పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు…
రాజమహేంద్ర వరం లో మంత్రి నారాయణ పర్యటన
SAKSHITHA NEWS రాజమహేంద్ర వరం లో మంత్రి నారాయణ పర్యటన క్వారీ సెంటర్ రైతు బజారు ప్రక్కన కోటి 96 లక్షలతో రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన పెట్రోల్ బంకు ప్రారంభించిన మంత్రి *హాజరైన ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి,ఆదిరెడ్డి…