అన్నమయ్య జిల్లా
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ప్రజలు గల్ఫ్ దేశాలల్లో వుంటూ ఇబ్బందులకు గురవుతున్న వారి సంరక్షణ కొరకు మరియు సహాయం కొరకు Emigration హెల్ప్ డెస్క్ HELP లైన్ నెంబర్ 8688830014 ప్రారంబించిన జిల్లా ఎస్పీ , భాదితులు ఎవరైనా హెల్ప్ డెస్క్ HELP లైన్ నెంబర్ కు ఫిర్యాదు చేసి సత్వర సహాయం పొంధవలసినదిగా అన్నమయ్య జిల్లా యస్.పి శ్రీ వి. హర్షవర్థన్ రాజు ఐ.పి.యస్ తెలియజేసారు