ఏపీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. తన కూతుళ్లను కలిసేందుకు మే 17న తన సతీమణి భారతితో కలిసి లండన్కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ జగన్ పిటిషన్ వేశారు. అయితే దీనికి అనుమతి ఇవ్వొద్దంటూ కోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. దీంతో ఈ పిటిషన్పై తదుపరి విచారణను కోర్లు మే 14కు వాయిదా వేసింది.
సీఎం జగన్ పిటిషన్ పై విచారణ వాయిదా
Related Posts
విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ !
SAKSHITHA NEWS విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ ! విడదల రజనీ మంత్రి పదవిని అడ్డం పట్టుకుని పోలీసు, మైనింగ్ అధికారులతో కలిసి వ్యాపారుల్ని బెదిరించి డబ్బులు దండుకున్న పాపాలు పండిపోయాయి. అధికారం పోవడంతో డబ్బులు ఇచ్చిన…
ఆంధ్రప్రదేశ్ కు శుభవార్త
SAKSHITHA NEWS ఆంధ్రప్రదేశ్ కు శుభవార్త అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ కార్యకలాపాలు సీఎం చంద్రబాబు తో గూగుల్ ప్రతినిధుల భేటీ గూగుల్ తో ఎంఓయూ చేసుకోనున్న ఏపీ ప్రభుత్వం SAKSHITHA NEWS