ఎన్నికల ఉన్నందన స్టేట్‌మెంట్ సమర్పించడానికి సమయం కావాలన్న ఏపీ.
ఏపీ వాదనపై అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ
పెండింగ్ కేసులకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాదన్న తెలంగాణ.
కావాలనే ఏపీ కాలయాపన చేస్తుందన్న తెలంగాణ
స్టేట్‌మెంట్ సమర్పించడానికి జూన్ వరకూ సమయం ఇవ్వాలన్నఏపీ వాదనను తోసిపుచ్చున ట్రిబ్యునల్.
ఈనెల 29న వరకూ స్టేట్‌మెంట్ సమర్పించాలని ఏపీకి ట్రిబ్యునల్ ఆదేశాలు.
వాదనలు సమర్పించిన తర్వాత రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఇరు రాష్ట్రాలకు ట్రిబ్యునల్ ఆదేశాలు.
తదపరి విచారణను వచ్చే నెల 15 వ తేదీకి వాయిదా వేసిన ట్రిబ్యునల్.