SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ ప్రతిపక్షాల ప్రలోభాలకు లొంగకుండా కుత్బుల్లాపూర్ ప్రజలు తొమ్మిదేళ్ళలో జరిగిన అభివృద్ధిని చూసి మరింత అభివృద్ధిని కోరుకున్నారు కనుకే ఇంతటి అభివృద్ధి సాధ్యమైందన్నారు.

WhatsApp Image 2023 12 18 at 6.21.53 PM

SAKSHITHA NEWS