SAKSHITHA NEWS

hathrus హాథ్రస్ ఘటన తర్వాత తొలిసారి మీడియా ముందుకు భోలేబాబా

జూలై 2 నాటి ఘటన చాలా బాధాకరం-భోలే బాబా

ఈ బాధను తట్టుకునే శక్తి భగవంతుడు ఇవ్వాలి-భోలే బాబాప్రభుత్వం, పాలనా యంత్రాంగం మీద నమ్మకం ఉంచండి

అనవసర వివాదం సృష్టించిన వారిని విడిచి పెట్టేదిలేదు. బాధిత కుటుంబాలకు
మా కమిటీ భరోసాగా ఉంటుంది-భోలే బాబా

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

hathrus

SAKSHITHA NEWS