SAKSHITHA NEWS

యర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు

లోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్ర బంధం అజరామమైనది. తరతరాలకు ఆదర్శనీయమైనది…
సీతారాముల ఆశీస్సులు యర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలకు ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవనం సాగించేలా దీవించాలని. ఆ దివ్యమూర్తులను ప్రార్థిస్తూ…

గూడూరి ఎరిక్షన్ బాబు
యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్,
రాష్ట్ర అధికార ప్రతినిధి


SAKSHITHA NEWS