సొంటిరెడ్డి పున్నారెడ్డి కి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు

SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అక్కాచెల్లెళ్లు తమ సొంత అన్నగా , తమ్ముడిగా భావిస్తూ తమకు ఎల్లప్పుడూ అండగా ఉండే టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి కి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది

నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష మనందరం కలిసి ఈ దేశానికి రక్ష అనే నానుడిని గట్టిగా నమ్మే సొంటిరెడ్డి పున్నారెడ్డి ఇవ్వాలా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అక్క చెల్లెళ్లతో కలిసి రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో సొంటిరెడ్డి పున్నారెడ్డి మాట్లాడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి ఆడపడుచులు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని వారందరికీ ఎటువంటి కష్టం రాకుండా భగవంతుడు చల్లగా చూడాలని మరి అదే విధంగా వారందరికీ అన్నగా తమ్ముడిగా తను ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలియజేయడం జరిగినది . ఏ బ్లాక్ మహిళా వైస్ ప్రెసిడెంట్ ధనలక్ష్మి ,128 మహిళా ప్రెసిడెంట్ కమల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లాల్ మహమ్మద్ దండే రాజు ఆబేద్ పాల్గొన్నారు


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page