SAKSHITHA NEWS

అయోధ్య రామిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పరవాడ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు

పరవాడ ఫార్మాసిటీ రాంకీ ఫౌండేషన్ మరియు రాంకీ గ్రూపు అధినేత అయోధ్య రామి రెడ్డికి సోషల్ మీడియా ద్వారా సోమవారం పరవాడ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ సభ్యులు అందరూ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నందవరపు రామ్,అధ్యక్షులు నారపిన్ని గణేష్,సెక్రటరీ ఎంమ్.మోహన్,సభ్యులు కె.నాయుడు,ఎంమ్. నాగరాజు,ఎస్ రాజు,రమేష్,పి. సురేష్ తదితరులు తెలిపారు..


SAKSHITHA NEWS