
అక్రమంగా తరలిస్తున్న గోమాంసం.. పట్టుకున్న పోలీసులు…
అనకాపల్లి జిల్లా.
పాయకరావుపేట.
అనకాపల్లి జిల్లా లో 23 వేల కేజిల గోమాంసాన్ని తనిఖీల్లో పట్టుకున్నారు.
రూరల్ ప్రాంతం పాయకరావుపేటలో
నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద మంగవారం ఉదయం పోలీసులు తనిఖీలు చేసారు.
కోల్ కతా నుండి చెన్నై వెళుతున్న కంటైనర్ లారీ లో 23 వేల కేజిల గోమాంసం లభ్యమైనట్లు పోలీసులు తెలియజేసారు. కంటైనర్ ను కూడా స్వాదీనం చేసుకున్నారు..
డ్రైవర్ ని అదుపు లోనికి తీసుకున్న నక్కపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, ఎస్సై సన్నిబాబు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నరు…
