శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో హనుమాన్ మందిరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదిన ఉత్సవాలు జరుపుకున్నారు. హనుమాన్ మందిరంలో పంతులు చేత పంచాంగం జరిపిన అనంతరం గోమాత పూజ చేశారు.
కొత్త జీవితానికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు . కొత్త మామిడికాయలు, వేప పువ్వు ,బెల్లం ,పసుపు, కారం ఇలా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని పండుగ వేళ తయారుచేసి గ్రామ ప్రజలు స్వీకరించారు . ఉగాది రోజున పంచాంగ శ్రవణం వింటే మంచిదని పెద్దలు చెబుతారు చెప్పే పంచాంగం వినడం ఆనవాయితీగా భావిస్తారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో హనుమాన్ మందిరం
Related Posts
మంత్రి కొండా సురేఖతో సమావేశమైన: పాలకుర్తి ఎమ్మెల్యే..
SAKSHITHA NEWS మంత్రి కొండా సురేఖతో సమావేశమైన: పాలకుర్తి ఎమ్మెల్యే.. మంత్రి కొండా సురేఖతో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి సమావేశమయ్యారు. పాలకుర్తి నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలను మంత్రికి ఎమ్మెల్యే వివరించి, పలు అంశాలపై చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి అన్ని…
కులగణన సర్వేలో కులం పేరు తప్పుగా
SAKSHITHA NEWS కులగణన సర్వేలో కులం పేరు తప్పుగా చెప్తే క్రిమినల్ చర్యలు తీసుకోండి – కాంగ్రెస్ నేత, బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ SAKSHITHA NEWS