శంకర్‌పల్లి పరిది లొని కొండకల్ గ్రామం లొ గ్రామ సర్పంచ్ లావన్య కాషినాథ్ గౌడ్ గ్యారెంటి కార్డులని పంపిని చెసారు. చెవెల్ల గడ్డ పై కొంగ్రెస్స్ జెండా ఎగరడం కాయం అన్నరు. ఈ కార్యక్రమం లొ గ్రామ వార్డ్ సబ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ విలెజ్ ప్రసిడెంట్ రామ్ లక్ష్మన్ , పార్టీ సినియర్ నాయకులు శివాజి , పెంటయ్య, అశొక్ ,యాదయ్య, మల్లెష్ ఉమకాంథ్ , వెంకట్ రాజు , ప్రశాంత్, చింటు, కొంగ్రెస్స్ పార్టీ సబ్యులు ,తధితరులు పల్గొన్నారు
కొండకల్ గ్రామం లొ గ్యారంటి కార్డ్ పంపిని
Related Posts
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పనే ధ్యేయం
SAKSHITHA NEWS ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పనే ధ్యేయం: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ *సాక్షిత : * ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ అన్నారు. కుత్బుల్లాపూర్…
సర్కారు స్కూల్లో టీచర్లు లేక విద్యార్థుల ఇబ్బందులు!
SAKSHITHA NEWS సర్కారు స్కూల్లో టీచర్లు లేక విద్యార్థుల ఇబ్బందులు! నాగర్ కర్నూల్ జిల్లా: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుందారం తండా ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు చదువుతు న్నారు. గత కొన్ని రోజుల నుంచి ఉపాధ్యాయులు రావడం…