ఘనంగా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు

Spread the love

చిట్యాల సాక్షిత

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను బిజెపి రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్యాల పట్టణంలోని కనకదుర్గ గుడి సెంటర్ వద్ద శేపూరి రవీందర్ కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు పొట్లపల్లి నరసింహ, పట్టణ అధ్యక్షుడు కూరెళ్ళ శ్రీను, జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు, పట్టణ కార్యదర్శి గంజి గోవర్ధన్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page