శ్రద్ధాంజలి ఘటించి, నివాళులర్పించిన ప్రభుత్వ విప్ శ్రీ ఆరెక పూడి గాంధీ .

Spread the love

ఆల్విన్ కాలనీ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ సోదరుడు శ్రీ దొడ్ల రాజేందర్ గౌడ్ స్వర్గస్థులైన విషయం తెలియగానే వారి స్వగృహానికి వెళ్లి దొడ్ల రాజేందర్ గౌడ్ పార్థివ దేహం పై పుష్ప గుచ్ఛం ఉంచి, శ్రద్ధాంజలి ఘటించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి ని తెలియచేసి నివాళులర్పించిన ప్రభుత్వ విప్ శ్రీ ఆరెక పూడి గాంధీ .

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సమ్మారెడ్డి, గౌరవ అధ్యక్షులు అనిల్ రెడ్డి బీఆర్ ఎస్ పార్టీ నాయకులు దొడ్ల రామకృష్ణ గౌడ్, కాశినాథ్ యాదవ్, శివరాజు గౌడ్, భాస్కర్ రెడ్డి, మోజేశ్, రాజేష్, వెంకట్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page