సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ శ్రీనివాస్ నగర్ కాలనీలో జరుగుతున్న శ్రీఅయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలలో భాగంగా జరిగిన శ్రీగణపతి పూజలో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొని డిప్యూటీ మేయర్ ధనరాజు యాదవ్, ఫ్లోర్ లీడర్ ఆగం పాండు తో కలిసి పూజలు చేశారు. ఈ సందర్బంగా ఆలయ అభివృద్ధికి విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సురేష్ రెడ్డి, చిట్ల దివాకర్, సుజాత, బాలాజీ నాయక్, ఆగం రాజు, కో ఆప్షన్ సభ్యులు తలారి వీరేష్, ఏనుగుల అభిషేక్ రెడ్డి, గ్రామ పెద్దలు లీడర్ నర్సింహా రెడ్డి, ప్రమీల సాయిలు యాదవ్, సుధీర్ రెడ్డి, జీహెచ్ఎంసీ కార్పొరేటర్ రావుల శేషగిరి, నిజాంపేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, నాయకులు బాల వెంగయ్య చౌదరి, ఆవుల జగన్ యాదవ్, పార్టీ కుటుంబ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
నిజాంపేట్ లో అయ్యప్పను దర్శించుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…