ఆర్టీసీ ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాత్రి సర్వీసుల్లో విధులకు వెళ్లే డ్రైవర్ల, కండక్టర్లకు నైట్ ఔట్ భత్యాలను జీతంలో కలిపి చెల్లించనుంది. దీంతో ఈ భత్యాలను జీతంతో పాటూ అకౌంట్లో జమ కానుంది. కాగా నిర్ణయం పట్ల డ్రైవర్లు, కండక్టర్లు సంతోషం వ్యక్తం చేశారు.
ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
Related Posts
ఏపీలో అంగన్వాడీలకి రూ.52.68 కోట్లు
SAKSHITHA NEWS అమరావతి : ఏపీలో అంగన్వాడీలకి రూ.52.68 కోట్లు ఏపీ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సదుపాయాలకు రూ.52.68 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖపై బుధవారం ఆమె సమీక్షించారు.…
కలెక్టర్ తో కలిసి స్థల పరీశీలన చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ
SAKSHITHA NEWS సాక్షిత పల్నాడు జిల్లా, గురజాల. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా కలెక్టర్ గారితో కలిసి స్థల పరీశీలన చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ గారు 🔰పల్నాడు…