రేషన్ కార్డులు ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నిత్యావసర ధరలు భారీగా పెరగడంతో రైతు బజార్లలో ఇప్పటికే వంటనూనెలు, కందిపప్పును తక్కువ ధరకే పంపిణీ చేస్తోంది. అయితే నవంబర్ నుంచి కందిపప్పు, పంచదారను రేషన్ బియ్యంతో పాటు పంపిణీ చేయనుంది. వచ్చే నెల నుంచి కార్డుపై కేజీ రూ.67 చొప్పున కందిపప్పు, చక్కెర అరకేజీ రూ.17 చొప్పున విక్రయించనున్నారు. గోధుమ పిండి, రాగులు, జొన్నల్ని కూడా అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
రేషన్ కార్డులు ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త
Related Posts
ఘనంగా మన తిరుపతి ప్రెస్ క్లబ్ క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవం
SAKSHITHA NEWS ఘనంగా మన తిరుపతి ప్రెస్ క్లబ్ క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవం మన తిరుపతి ప్రెస్ క్లబ్ తెలుగు క్యాలెండర్-2025 ఆవిష్కరణ మహోత్సవం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే మరియు జిల్లా అధికారుల చేతుల మీదుగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా…
నకిరేకల్ పట్టణానికి చెందిన గుర్రం శకుంతల
SAKSHITHA NEWS నకిరేకల్ పట్టణానికి చెందిన గుర్రం శకుంతల ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం SAKSHITHA NEWS