టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆహ్వానం
సబ్బవరం మండలం ఇరువాడ లో గల జిఎస్ మధ్యాహ్నం 2.30 గంటలకు కళ్యాణ మండపం లో విశాఖపట్నం జిల్లా తెదేపా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం ఇంచార్జి మాజీ శాసన సభ్యులు గండి బాబ్జి అధ్యక్షతన జరుగునున్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంనకు, సమన్వయ కమిటీ సభ్యులు మాజీ జడ్పీటీసీ సభ్యులు,మాజీ ఎంపీపీ సభ్యులు బూత్ ఇన్చార్జి లు,బూత్ కన్వీనర్ లు,ఏరియా ఇంచార్జి లు,మండల క్లస్టర్ లు సర్పంచ్ లు,ఎంపీటీసీలు మాజీ సర్పంచ్ లు,మాజీ ఎంపీటీసీ లుసీనియర్ నాయకులు ,జూనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్దఎత్తున హాజరు కావాలని కోరారు.