గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్, శ్రీ ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపియస్ ఆదేశాల మేరకు

Spread the love

గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్, శ్రీ ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపియస్ ఆదేశాల మేరకు

రేపటి నుంచి జరగబోవు ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా ఎర్రగొండపాలెం టౌన్ లోని పరీక్షా కేంద్రాలు అయిన గౌతమీ కాలేజీ ,గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ,సాధన జూనియర్ కాలేజ్ మరియు APTWR జూనియర్ కాలేజ్(గురుకుల పాఠశాల) వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు 144 సెక్షన్ అమలు లో ఉంటుంది.

అదేవిధంగా పరీక్షా కేంద్రాల వద్ద ఉండే జిరాక్స్‌ సెంటర్లు మూసివేయాలి.

విద్యార్థిని విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఎలాంటి స్మార్ట్ వాచ్, మొబైల్ ఫోన్స్, ఐపాడ్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు తీసుకురాకూడదు.

మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ వంటి చర్యలకు విద్యార్థిని, విద్యార్థులు ఎవరైనా పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.

పరీక్షా కేంద్రాల వద్ద ఎవరైనా అనుమానంగా తిరుగుతున్నట్లు, లేదా స్లిప్పులు పంపిణీ చేయడానికి పాల్పడితే అట్టివారిపై కూడా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడును.

కనుక రేపటి నుంచి జరగబోవు ఇంటర్మీడియట్ పరీక్ష లకు ఎలాంటి ఆటంకాలు జరక్కుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్సై G కోటయ్య ఎర్రగొండపాలెం.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page