Gifts to the students by Gram Sarpanch Jyoti Ramesh
కరీంనగర్ జిల్లా వేణువంక మండలంలోని చల్లూరు గ్రామంలో మదర్సా దారుల్ ఉలూమ్ లో సిరాత్ క ముసబ్క్ కా ముస్లిం విద్యార్థి విద్యార్థులకు పరీక్ష ఫలితా లో చల్లూరు గ్రామం యువతి మొహమ్మద్ ఎహ్రా నిషా మొదటి బహుమతి నగదు 5000 రూపాయలు కరీంనగర్ జిల్లా ముఖ్య అతిధులు ముక్తి గయా సాబ్ మరియు గ్రామ సర్పంచ్ జ్యోతి రమేష్ చేతుల మీదుగా అందించడం జరిగింది
నిర్వాహకులు మొహమ్మద్ జుబేర్ అన్సారి మరియు కరీంనగర్ జిల్లా ముక్తి గయా సాబ్, మరియు గ్రామ సర్పంచ్ జ్యోతి రమేష్ చేతుల మీదుగా విద్యార్థి విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది మరియు ఇట్టి జల్సాలో మొహమ్మద్ ప్రవర్తన సల్లల్లాహు అలైహి వ సల్లం గురించి విద్యార్థి క్రమశిక్షణ గురించి మరియు వారి ప్రవర్తన గురించి కరీంనగర్ జిల్లా ముస్లిం మత గురువు ముక్తి గయా సాబ్ మాట్లాడుతూ తను మా పిల్లల భవిష్యత్తు ఒక గురువు మీద కాక తల్లిదండ్రుల మీద కూడా ఉంటుంది పిల్లలకు దీన్ని ఇస్లాం గురించి మరి కురాన్ గురించి నమాజ్ గురించి చెప్పాలని కొని ఆడారు మరియు గ్రామ సర్పంచ్ జ్యోతి రమేష్ మాట్లాడుతూ మన చల్లూరు గ్రామంలో ఇట్టి మదర్శకు ఏమైనా కావాలన్నా నా సహాయ సహకారాలు ఇప్పటికి ఉంటాయని చల్లూర్ ముస్లిం మైనార్టీ యువతి యువకులకు ఇట్టి కార్యక్రమంలో చెప్పడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిధులు కరీంనగర్ జిల్లా ముక్తి గయా సాబ్, ముక్తి షాకీర్ సాబ్, ముష్టి ఇంతియాసాఫ్, హుజురాబాద్ ఇమ్రాన్ బేగ్ సాహెబ్, వినవంక సరఫరా సహాబ్, కల్లూరు ఇమామ్, మోషే ఆలం, మరియు మదర్సా నిర్వాహకులు మొహమ్మద్ జుబేర్ అన్సారీ, ఇట్టి కార్యక్రమంలో చల్లూరు చుట్టుపక్క గ్రామాలు ముస్లిం యువతీ యువకులు పాల్గొన్నారు కార్యక్రమం అనంతరం అందరికీ భోజనాలు మదర్స నిర్వాహకులు చేయించారు.