ముత్తుముల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన 50 బీసీ కుటుంబాలు.
గిద్దలూరు టీడీపీలోకి వలసలు కొనసాగుతూనే వున్నాయి. స్థానిక నాయకత్వాన్ని బలపరుస్తూ, అధికార పార్టీని వీడుతూ తెలుగుదేశం పార్టీకి జై కొడుతున్నారు. గిద్దలూరు పట్టణంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో కంభం మండలం, ఎర్రబాలెం గ్రామంలోని వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన 50 కుటుంబాలు, ఒక మాజీ సర్పంచ్, విద్యా కమిటీ చైర్మన్, వైస్ సర్పంచ్ తో సహా వైసీపీకి గుడ్ బై చెబుతూ అశోక్ రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా టీడీపీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని, బీసీల సంక్షేమం టీడీపీ జనసేనలతోనే సాధ్యమని రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలోని బీసీ సోదరులంతా ఐక్యంగా పోరాడి అశోక్ రెడ్డి గారిని గెలిపించుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో వైసిపిని వీడి టీడీపీలో చేరిన మాజీ సర్పంచ్ పిక్కిలి ఆదినారాయణ, విద్యాకమిటీ చైర్మన్ పిక్కిలి సుబ్బయ్య, పిక్కిలి వెంకట రమణ, పిక్కిలి రాజయ్య, పిక్కిలి నాగేశ్వరరావు, నల్లబోతుల పోలయ్య (L.I.C), పిక్కిలి. రాములు, పిక్కిలి పుల్లయ్య, నల్లబోతుల మస్తాన్, నల్లబోతుల కాశీ నారాయణ, నల్లబోతుల కాశయ్య, పిక్కిలి పాండు, పిక్కిలి చెన్నకేశవులు, మీనిగ కాశీరావు, మీనిగ పిచ్చయ్య, పిక్కిలి రవీంద్ర, మీనిగ కాశిరావు, చేగిరెడ్డి వెంకటేశ్వర్లు, నల్లబోతుల పోలేశ్వరయ్య, నల్లబోతుల కాశయ్య, పిక్కిలి చెన్నకేశవులు, నల్లబోతుల రవి, నల్లబోతుల ఆదినారాయణ, నల్లబోతుల చిన్న కాశికావు, మండ్ల సుధాకర్, వేల్పుల పుల్లయ్య, నల్లబోతుల పిచ్చయ్య, పిక్కిలి కాశీరావు, పిక్కిలి నారాయణ, పిక్కిలి వెంకటయ్య, పిక్కిలి సుబ్బయ్య, భూపని శ్రీను, మీనిగ కాశయ్య, పిక్కిలి విశ్వనాద్, నల్లబోతుల పోలయ్య, నల్లబోతుల అల్లురయ్య, పిక్కిలి పెద్ద అంకయ్య, పిక్కిలి చెన్నయ్య, మండ్ల స్వామి రంగయ్య, పిక్కిలి లక్ష్మయ్య, నల్లబోతుల చెంచయ్య, నల్లబోతుల రంగస్వామి, పిక్కిలి రమేష్, పిక్కిలి వెంకటేశ్వర్లు, పిక్కిలి కాశి మల్లి, నల్లబోతుల శ్రీను, మీనిగ పాండు, పిక్కిలి రాంమూర్తి, పిక్కిలి అంజనేయులు, మీనిగ పెద్ద నాగయ్య, మరియు కంభం మండల టీడీపీ నాయకులు పాల్గోన్నారు.