సాక్షిత : గీతారెడ్డి, పూజిత రెడ్డి, ఎన్నికల ప్రచారం
వైయస్సార్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఫుల్ జోష్
కోవూరుమండలం కొత్తూరు హరిజనవాడ, శాంతినగర్ లో ఎన్నికల ప్రచారం భాగంగా వైయస్సార్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా నల్లపరెడ్డి గీతారెడ్డి, పూజిత రెడ్డి విచ్చేయడం జరిగింది, భారీ ర్యాలీ నడుమ గడప- గడప తిరుగుతూ అభివృద్ధి సంక్షేమం గురించి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేసి ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేయడం జరిగింది, అనంతరం, మేనిఫెస్టో వాళ్లను విడుదల చేశారు, వారు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు తిరిగి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేస్తాయని, విద్యా, వైద్యానికి పెద్దపీట వేశాడని అవ్వ, తాత మోహంలో చిరునవ్వు చూశాడని, ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా అనేకమంది జీవితాల్లో ఆనందం నింపాడని, ఇలాంటి సంక్షేమ పథకాలు మనకు మల్ల కావాలంటే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకుందామని, ఎంపీగా విజయ్ సాయి రెడ్డిని,కోవూరు ఎమ్మెల్యేగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని తెలియజేశారు.
దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి మాట్లాడుతూ మేని ఫెస్టివల్ లో చంద్రబాబు నాయుడు 2014లో 600 వాగ్దానాలు చేశాడు కానీ ఒకటి నెరవేర్చలేదు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019లో రిలీజ్ చేసిన మేని ఫెస్టివల్ లో ఈ 4 సంవత్సరాలు 8 నెలలు 99% నెరవేర్చారు అలాగే ఇప్పుడు మేనిఫెస్టోలో కూడా జరిగే వే సూచించి మేనిఫెస్టోలో విడుదల చేశారు 2028, 29 లోపు 3,500 పెన్షన్ పెరుగుతుంది అలాగే రైతులు భరోసా కింద 16000వేలు, అలాగే అమ్మ ఒడి 17000 చేయడం జరిగే మ్యానిఫెస్టోలు విడుదల చేసింది కచ్చితంగా నెరవేర్చగలఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మోసపూరితమైన వాగ్దానాలు చేసేది చంద్రబాబు నాయుడు అవి ఎవరు నమ్మరు తెలియజేశారు. వారితో ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, జడ్పిటిసి కవర గిరి శ్రీలత, వైస్ ఎంపీపీ శివుని నరసింహులు రెడ్డి, ప్రచార విభాగ అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి, మండల కోశాధికారి మావులూరు వెంకటరమణారెడ్డి, పుచ్చలపల్లి వెంకిరెడ్డి వేమారెడ్డి శివారెడ్డి, సాయి యశ్వంత్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు జుబేర్ భాష, జలదుర్గం జగదీష్, మరియు, వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.