SAKSHITHA NEWS

A.Basaiah Tandur
Vikarabad Dist

గల్లీ గల్లీ వార్ద వార్డ MLA పైలెట్ రోహిత్ రెడ్డి గారి తాండూర్ మున్సిపల్ లో 1-నుండి 18 వరకు ,ప్రజలతో ముఖాముఖి పర్యటన కార్యక్రమం ,పలు అభివృద్ధి పనుల శంకు స్థాపనలు చేయడం జరిగింది .
================≠===
వికారాబాద్ జిల్లా తాండూర్ (సాక్షిత న్యూస్ ఏప్రిల్ 28) తాండూర్ మున్సిపల్ పట్టణం లో సుమారుగా 18 వార్డులలో ,వార్డ్ వార్డ్ ,గల్లీ గల్లీ పైలెట్ MLA కార్యక్రమంలో పలు అభివృద్ధి పనుల కొరకు శంకు స్థాపనలు చేయడం జరింది.అలాగే ప్రతి వార్డుకు కోటి రూ!లు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు.నేను ఎమ్మెల్యే గా గెలిపించాలని నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే ,తాండూర్ రూపు రేఖలు మారుస్తామని మీకందరికీ హామీ ఇవ్వడం జరిగింది .ఐతే నేను గెలిచిన మొదటి సంవత్సరము ,ఎన్నికల కోడు ఉండడం చేత ఏపని చేయలేము ,2 వ,3వ,సంవత్సరములు ,కరోనా మహామ్మరి వచ్చింది.ఆ ట్టైం లో మనప్రక్క ఇంటిలోన కూడ పోలేను పరిస్థితి ,ఎంతో మంది చనిపోయినారు కూడ , మిగిలిన ఒక రెండు సంవత్సరం లో నియోజక వర్గంలో ప్రతి గ్రామానికి 50 లక్షలు ఇవ్వడం జరిగింది.ప్రతి వార్డ్ కు 1కోటి రూ!లు అభివృద్ధి పనులు చేసుకుంటాము అని తెలియ పర్చడం జరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో శుభ్రంగా ఉన్నాయి .ఐటీఐ కళశాల ,మహిళల కొరకు మాత శిశు ఆసుపత్రి ఎంత కీర్తి తెచ్చుకున్నది.బీసీ గురు కులాలు ,SC గురుకులాలు తెచ్చుకున్నాం ,దేశం లో నెంబర్ వన్ ఆసుపత్రి గా అవార్డ్ వచ్చింది అన్నారు .

ఈ ప్రాంతం లో గత 4,5 సార్లు MLA లు గా,మంత్రులు గా గెలిచి నారు,మరి ఈ తాండూర్ కు చెందాల్సిన,ఇంజినీరింగ్ కళాశాల వాళ్ల ప్రాంతంలో వాళ్ల లాభాల కోసం తీసుక పోయినారు ,అలాగే మెడికల్ కళాశాల ను కూడ తీసుక పోయినారు,BEd కళాశాల ,అంటే తాండూర్ ప్రజలు MLA గా గెలిపిస్తే ,తాండూర్ , విద్యార్థుల కు చెందాల్సిన కళాశాలలు వాళ్ల సొంతానికి ,తీసుక పోవటం న్యాయమా ?అని అడుగ వలసిన అవసరము న్నది .కనుక ఇతర ప్రాంతం వారు కనుక ,వారికి ప్రేమ ఉండదు ,నేను లోకల్ బిడ్డ ,నేను ఇక్కడ పుట్టినాను ఇక్కడ మరనిస్తాం,వాళ్ళు వచ్చినపుడు 40 యేండ్ల నువ్వు ఏమి చేసినా వు ,ఇక్కడ నుండి వెళ్లి పోవాలి అని చెప్పాలి అన్నారు . ముఖ్యంగా ఓల్డ్ తాండూర్ రైల్వే బ్రిడ్జి మంజూరీ చెయ్యడం జరిగిందని తెలిపారు .ఈ కార్యక్రమం లో గ్రంథాలయ చైర్మన్ రాజ్ గౌడ్ , మున్సిపల్ వైస్ చైర్మన్ దీపాన ర్సిములు,పట్టన అధ్యక్షులు నాయుం అప్పు వార్డ్ ల కౌన్సిలర్లు BRS నాయకులు పాల్గొన్నారు .ఐతే MLC పట్నం మహేందర్ రెడ్డి వర్గం వారు BRS పార్టీ వారైనా పాల్గొనలేదని ఆంధరు జనం గుస గుస లాడుకున్నారు.


SAKSHITHA NEWS