ఫ్రీడం రన్‘ను ప్రారంభించి 2K రన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
సాక్షిత : స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా కొంపల్లిలో చేపట్టిన ‘ఫ్రీడం రన్‘ను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి జంక్షన్ నుండి పేట్ బషీరాబాద్ వరకు నిర్వహించిన 2K రన్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పేట్ బషీరాబాద్ ఏసీపీ వివిఎస్ రామలింగ రాజు, సీఐ ప్రశాంత్, స్థానిక మున్సిపాలిటి కమిషనర్ రఘు, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్ మరియు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫ్రీడం రన్‘ను ప్రారంభించి 2K రన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
Related Posts
స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాజీమంత్రి తలసాని
SAKSHITHA NEWS స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాజీమంత్రి తలసాని వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్నారు. భువనగిరి వద్దగల ఆలయానికి చేరుకొని స్వామి…
సన ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు..
SAKSHITHA NEWS సన ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు.. సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా)కోదాడ పట్టణంలోని సన ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలను ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. కనుమరుగైపోతున్న వివిధ పండుగల విశిష్టతను భారత గ్రామీణ సాంప్రదాయాలను నేటి తరం…